ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

URBAN BANK : అర్బన బ్యాంకు సేవలను విస్తృతం చేస్తాం

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:24 AM

ఉన్నోళ్లకే పరిమితమైన టౌన బ్యాంకును పేదలకు విరివిగా రుణాలు అందిస్తూ అర్బనబ్యాంకుగా రూపాంతరం సాధించామని బ్యాంకు చైర్మన జేఎల్‌ మురళీధర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సుభా్‌షరోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో అర్బన బ్యాంకు 108వ మహాజనసభ నిర్వహించారు.

Urbana Bank Chairman JL Muralidhar is speaking

మహాజనసభలో చైర్మన జేఎల్‌ మురళీధర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 22 : ఉన్నోళ్లకే పరిమితమైన టౌన బ్యాంకును పేదలకు విరివిగా రుణాలు అందిస్తూ అర్బనబ్యాంకుగా రూపాంతరం సాధించామని బ్యాంకు చైర్మన జేఎల్‌ మురళీధర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సుభా్‌షరోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో అర్బన బ్యాంకు 108వ మహాజనసభ నిర్వహించారు. మొదట బ్యాంకు సీఈఓ విజయభాస్కర్‌ 2023-24కు సంబంధిం చి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసి కమర్షియల్‌ బ్యాంకులకు దీటుగా అన్ని రకాల సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్‌చైర్మన్లు వెంకటాద్రి, బంగారు బాషా, పాలకవర్గ సభ్యులు రమణ య్య, కృష్ణమోహన, రామాంజనేయులు, చంద్రశేఖర్‌, భాస్కర్‌, రమేష్‌, చింతా భాస్కర్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 23 , 2024 | 12:24 AM