ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: వైసీపీ ఎమ్మెల్యే కంటతడి.. తిట్టిపోస్తున్న ప్రజలు.. అసలేం జరిగిందంటే..?

ABN, Publish Date - May 08 , 2024 | 07:52 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (ap elections 2024) ఓటింగ్ రోజు సమీపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోటీలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గ(Kovvur Constituency) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Nallapareddy Prasanna Kumar Reddy) భావోద్వేగానికి గురయ్యారు..

Kovvur Constituency YCP MLA candidate Nallapareddy Prasanna Kumar Reddy emotional

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (ap elections 2024) ఓటింగ్ రోజు సమీపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోటీలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేపడుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గ(Kovvur Constituency) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Nallapareddy Prasanna Kumar Reddy) భావోద్వేగానికి గురయ్యారు.


ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రసన్న చనిపోయిన సుబ్రమణ్యంను తలుచుకుని కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఇది చూసిన పలువురు ప్రసన్నని ఓటమి భయం వెంటాడుతుందని అంటున్నారు. సెంటిమెంట్‌తో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రసన్న ప్రవర్తన చూసిన పలువురు ప్రజలు.. కన్నీరు పెట్టుకోవడం పట్ల విమర్శిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రెస్టేషన్‌తో ఇటీవల సీఎం జగన్‌పై ప్రసన్న విమర్శలు చేసిన అంశం కూడా వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రసన్న వ్యూహాలు వరసగా బెడిసికొడుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.


దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఏపీలోని 15వ అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నిక జరగనుంది.


ఇవి కూడా చదవండి..

AP Elections: ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్


ఆకురౌడీలకు భయపడతామా?

Read more AP News and Telugu News

Updated Date - May 08 , 2024 | 08:12 AM

Advertising
Advertising