ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: చిత్తూరు వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:26 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నా కొద్దీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ-జనసేన నేతల మధ్య మాటలు తూటాలు పేలుడుతున్నాయి. నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను నీతి, నిజాయితీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించానని జగన్ మోహన్ అన్నారు. ‘‘నువ్వు (విజయానంద రెడ్డి) ఏ విధంగా స్మగ్లింగ్ చేసి అక్రమంగా సంపాదించావో అందరికీ తెలుసు. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు నీ గురించి నువ్వు తెలుసుకుంటే మంచిది’’ అని ఆయన మండిపడ్డారు.

చిత్తూరు: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Election 2024) సమీపిస్తున్నా కొద్దీ అధికార వైసీపీ (YSRCP), విపక్ష టీడీపీ (TDP)-జనసేన నేతల మధ్య మాటలు తూటాలు పేలుడుతున్నాయి. నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డిపై (Vijayanda Reddy) టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ (Gurajala Jagan-Mohan) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాను నీతి, నిజాయితీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించానని జగన్ మోహన్ అన్నారు. ‘‘నువ్వు (విజయానంద రెడ్డి) ఏ విధంగా స్మగ్లింగ్ చేసి అక్రమంగా సంపాదించావో అందరికీ తెలుసు. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు నీ గురించి నువ్వు తెలుసుకుంటే మంచిది’’ అని ఆయన మండిపడ్డారు. ‘‘ మేము పుట్టింది పెరిగింది చిత్తూరు నియోజకవర్గంలోనే కానీ నీలాగా గంగాధర్ నెల్లూరు నుంచి చిత్తూరుకు వలస రాలేదు. ఎవరి సత్తా ఏమిటో రెండు నెలల్లో తేలిపోతుంది. అప్పుడు ఎవరు తట్టాబుట్టా సర్దుకుని వెళ్తారు చూద్దాం. టీడీపీ అంటేనే కట్టడాలు, నిర్మాణాలు గుర్తుకొస్తాయి. వైసీపీ మాదిరిగా కూల్చడాలు మాకు తెలియదు’’ అని గురజాల జగన్ మోహన్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

NDA బీజేపీ- టీడీపీ మధ్య మళ్లీ దోస్తి.. ఆరేళ్ల తర్వాత కూటమిలోకి తెలుగుదేశం

Anitha: అప్పుడొకలా... ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహారం దారుణం

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2024 | 03:26 PM

Advertising
Advertising