ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anna canteen: 7 అన్న క్యాంటీన్ల ప్రారంభం

ABN, Publish Date - Sep 20 , 2024 | 02:16 AM

జిల్లాలో రెండో విడతగా ఏడు అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి.

తిరుపతిలో అన్న క్యాంటీన్

తిరుపతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చేందుకు జిల్లాలో ఏడు అన్న క్యాంటీన్లను గురువారం ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న వీటిని.. వైసీపీ అధికారంలోకి రాగానే మూసేసిన విషయం తెలిసిందే. తాజాగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించింది. జిల్లాలో రెండో విడతగా తిరుపతి నగరం స్విమ్స్‌ సర్కిల్‌, ఈఎ్‌సఐ ఆస్పత్రి పక్కన, ఎమ్మార్‌పల్లె సర్కిల్‌ సమీపాన రెండింటితో పాటు నాలుగు.. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఏడు అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి.

Updated Date - Sep 20 , 2024 | 02:16 AM