ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chittoor: చిత్తూరులో టెన్షన్ టెన్షన్..

ABN, Publish Date - Mar 02 , 2024 | 12:59 PM

మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన వ్యవహారం చిత్తూరులో రచ్చ లేపుతోంది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు స్టేషన్‌కు చేరుకున్నారు. బైండోవర్ కేసుల పేరుతో స్టేషన్‌కు తీసుకువచ్చామని సీకే బాబుకు టూ టౌన్ పోలీసులు చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై రేపు ఆత్మీయ సమావేశానికి సీకే బాబు కార్యాలయం పిలుపునిచ్చింది.

చిత్తూరు: మాజీ ఎమ్మెల్యే సీకే బాబు (CK Babu) అనుచరులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన వ్యవహారం చిత్తూరు (Chittoor)లో రచ్చ లేపుతోంది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సైతం స్టేషన్‌కు చేరుకున్నారు. బైండోవర్ కేసుల పేరుతో స్టేషన్‌కు తీసుకువచ్చామని ఆయనకు టూ టౌన్ పోలీసులు చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై రేపు ఆత్మీయ సమావేశానికి సీకే బాబు కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి అభిమానులను ఫోన్లు ద్వారా పిలుస్తోంది.

Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ పోటీ..? వైసీపీలో గుబులు

ఈ క్రమంలోని సీకే బాబు అనుచరులను బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ కార్యక్రమాన్ని భగ్నం చేయాలన్న ఉద్దేశంతో ఆయన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఆయన అనుచరులు చేరుకోవడంతో చిత్తూరులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Pawan Kalyan: పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది

Director Krish: డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చిన క్రిష్..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 12:59 PM

Advertising
Advertising