ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tirumala: ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Feb 29 , 2024 | 07:18 AM

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (గురువారం) స్వల్పంగానే ఉంది. వీక్ డేస్ కావడంతో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కేవలం 2 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నేడు టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 66,915 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ నేడు (గురువారం) స్వల్పంగానే ఉంది. వీక్ డేస్ కావడంతో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కేవలం 2 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నేడు టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 66,915 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 07:18 AM

Advertising
Advertising