ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Perni Nani: ఈసీ, డీజీపీకి పేర్ని నానిపై ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఫిర్యాదు..

ABN, Publish Date - Jun 03 , 2024 | 08:44 AM

మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు, డీజీపీకి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ అంశంపై ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాను ఉద్దేశించి మాట్లాడారన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం సుబ్బరాయన్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ప్రతి అధికారి ఇవ్వాల్టితో పని అయిపోయిందని అనుకుంటున్నారా?

అమరావతి: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు, డీజీపీకి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ అంశంపై ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాను ఉద్దేశించి మాట్లాడారన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం సుబ్బరాయన్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ప్రతి అధికారి ఇవ్వాల్టితో పని అయిపోయిందని అనుకుంటున్నారా? రేపు అనేది లేదా? ముందుంది ముసళ్ళ పండగ. ఇల్లు అలకగానే పండగ అనుకుంటున్నారా? ఎన్నాళ్ళు అలుకుతారు? నాలుగో తారీఖు వరకు అలుకుతారు ఆ తర్వాత ఏం చేస్తారు?’’ అని పేర్ని నానిని ప్రశ్నించారు. కౌంటింగ్‌లో పాల్గొని ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. తక్షణం దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేశారు.

కూటమిదే పీఠం!

Read more AP News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 08:44 AM

Advertising
Advertising