ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPI : వైద్య కళాశాలల్లో సీట్లు అమ్ముకుంటున్నారు

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:35 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల ముసుగులో అమ్ముకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు.

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల ముసుగులో అమ్ముకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతోసహా కేంద్ర ప్రయోజిత (స్పాన్సర్డ్‌) వైద్య కళాశాలల్లోని అన్ని సీట్లను మెరిట్‌ ఆధారంగానే విద్యార్థులకు కేటాయిస్తుంటే... మన రాష్ట్రంలోనే 2023-24 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లను అమ్ముకుంటున్నారని ఆయన వివరించారు. దీంతో ప్రతిభావంతులైన విద్యార్థులు అడ్మిషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ గురువారం ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

Updated Date - Jun 28 , 2024 | 05:35 AM

Advertising
Advertising