ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు రాజధాని రైతుల ప్లాట్లకు ఈ-లాటరీ

ABN, Publish Date - Nov 22 , 2024 | 05:57 AM

అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాలెన్స్‌ రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్‌డీఏ

విజయవాడ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాలెన్స్‌ రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్‌డీఏ అధికారులు నవంబరు 23వ తేదీన ఈ-లాటరీ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ-లాటరీ నిర్వహిస్తారు. రాజధానిలోని 9 గ్రామాల రైతులకు ఆన్‌లైన్‌ ర్యాండమ్‌ సిస్టమ్‌ (ఓఆర్‌ఎస్‌) ద్వారా రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయిస్తారు.

Updated Date - Nov 22 , 2024 | 05:57 AM