ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Risky Grass Collection:లంక మేత.. గుండ్లకమ్మ ఈత!

ABN, Publish Date - Dec 18 , 2024 | 05:37 AM

ఈ ఫొటోలో ఉన్న దృశ్యాన్ని చూసే.. ఈ సామెత పుట్టిందేమో! బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధేనువకొండలో..

ABN AndhraJyothy : ఈ ఫొటోలో ఉన్న దృశ్యాన్ని చూసే.. ఈ సామెత పుట్టిందేమో! బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధేనువకొండలో నెలకొన్న పరిస్థితి ఇది. గుండ్లకమ్మ రిజర్వాయరు మధ్యలో ఖాళీగా ఉండే భూముల్లో గడ్డి మేపేందుకు పశుపోషకులు నిత్యం గేదెలను తోలుకెళుతుంటారు. గేదెలు నీటిలో ఈదుకుంటూ వెళితే.. ఆ వెనుకే పశుపోషకులు తెప్పలు వేసుకొని వెళుతుంటారు. ఇందుకోసం రిజర్వాయరులో రోజుకు ఐదు కిలోమీటర్లకు పైగా ప్రాణాలకు తెగించి, పశువులతో కలసి ప్రయాణం సాగిస్తున్నారు.

- అద్దంకి, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 18 , 2024 | 05:40 AM