ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Srikalahasti: ముక్కంటి ఆలయం వద్ద చెన్నై యువకుల అరెస్ట్.. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:59 AM

శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగిరిన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్‌తో వీడియోల చిత్రీకరణ నిర్వహించినట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఐదుగురు తమిళనాడుకు చెందిన యువకులున్నట్టు తెలుస్తోంది.

తిరుపతి: శ్రీకాళహస్తి (Srikalahasti) ముక్కంటి ఆలయంపై డ్రోన్ (Drone) ఎగిరిన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్‌తో వీడియోల చిత్రీకరణ నిర్వహించినట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఐదుగురు తమిళనాడు (Tamilnadu)కు చెందిన యువకులున్నట్టు తెలుస్తోంది. డ్రోన్ కెమెరాలతో తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులు వీడియోల చిత్రీకరించినట్టు గుర్తించారు. శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ డ్రోన్ ఎగరవేస్తున్న వాళ్ళని గుర్తించి పోలీసులకు అప్పగించారు. చెన్నై (Chennai)కి చెందిన విఘ్నేష్, అజిత్, కన్నన్, శంకర్ శర్మ, అరవింద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 12:16 PM

Advertising
Advertising