Pawan Kalyan: కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో డిప్యూటీ సీఎం భేటీ
ABN, Publish Date - Jul 02 , 2024 | 11:48 AM
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీశాఖ , కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (AP Deputy CM), జనసేన పార్టీ అధ్యక్షుడు (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లా (Kakinada Dist.)లో పర్యటిస్తున్నారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ (Panchayati Raj), అటవీశాఖ (Forest Department), కాలుష్య నియంత్రణ (Pollution Control) శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యాయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటవీశాఖ విస్తీర్ణత, అడవులను కాపాడుకునే అంశాలపై పవన్ కల్యాణ్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..
ఈనెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ..
విద్యుత్ రంగంలో జగన్ అక్రమాలు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 02 , 2024 | 11:50 AM