ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి, సంక్షేమమే పరమావధి

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:37 PM

గొర్రిపూడి (కరప), సెప్టెంబరు 21: అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలందరూ ఆశీర్వదించి రాష్ట్ర శ్రేయస్సుకు సహకరించాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం గొర్రిపూడిలో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలన

గొర్రిపూడిలో కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే నానాజీ,

కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ

గొర్రిపూడి (కరప), సెప్టెంబరు 21: అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలందరూ ఆశీర్వదించి రాష్ట్ర శ్రేయస్సుకు సహకరించాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం గొర్రిపూడిలో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలనపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడిచిన వంద రోజుల్లో చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. ఇది మంచి ప్రభుత్వం పోస్టర్‌ను ఆవిష్కరించిన అనం తరం ఇంటింటికీ వెళ్లి స్టిక్లర్లను అంటించారు. ప్రజలకు కరపత్రాలను పంచిపెట్టి చేసిన కార్యక్రమాలను, భవిష్యత్‌ కార్యాచరణను వివరించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు, కాకినాడరూరల్‌ కో-కోర్డినేటర్‌ కటకంశెట్టి బాబి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ఏసు దాసు, పెంకే శ్రీనివాసబాబా, బోగిరెడ్డి కొండబాబు, బండారు మురళి,ఎంపీడీవో అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:37 PM