ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారుల అభివృద్ధే లక్ష్యం

ABN, Publish Date - Oct 15 , 2024 | 11:47 PM

తాళ్లరేవు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. మంగళవారం మం డలంలోని చొల్లంగి, చొల్లంగిపేట, జి.వేమవరం, పటవల, కోరింగ, తాళ్లరేవు, పోలేకుర్రు, జార్జీపే ట, నీలపల్లి, సుంకరపాలెం, ఇంజరం గ్రామాల్లో

చొల్లంగిలో శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే దాట్ల

తాళ్లరేవు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. మంగళవారం మం డలంలోని చొల్లంగి, చొల్లంగిపేట, జి.వేమవరం, పటవల, కోరింగ, తాళ్లరేవు, పోలేకుర్రు, జార్జీపే ట, నీలపల్లి, సుంకరపాలెం, ఇంజరం గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం నిదులు రూ.3కోట్ల43లక్షలతో సిమెంటు రోడ్లు నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సిక్స్‌ప్యాక్‌ పథకాలను దశలవారీగా కూటమి ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ రాయుడు సునీత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ నేతలు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, ధూళిపూడి వెంకటరమణ, వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, నడింపల్లి వినోద్‌, గర్రే లక్ష్మీనారాయణ, పులపకూర త్రిమూర్తులు, గంజా సూరిబాబు, పిల్లి సత్తిబాబు, జనసేన నేతలు అత్తిలి బాబూరావు, బండారు దొరబాబు, సూరంపూడి కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 11:47 PM