ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెద్దాపురం డీఎస్పీగా శ్రీహరిరాజు బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Sep 22 , 2024 | 11:50 PM

పెద్దాపురం, సెప్టెంబరు 22: పెద్దాపురం డీఎస్పీగా డి.శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ డీఎస్పీగా పనిచేసిన కె.లతాకుమారి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. బాధ్యతలు

బాధ్యతలు స్వీకరించిన శ్రీహరిరాజు

పెద్దాపురం, సెప్టెంబరు 22: పెద్దాపురం డీఎస్పీగా డి.శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ డీఎస్పీగా పనిచేసిన కె.లతాకుమారి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో డీఎస్పీ మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని శాంతిభధ్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిం చారు. డీఎస్పీని సీఐ క్రాంతికుమార్‌, ఎస్‌ఐ మౌనిక మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Sep 22 , 2024 | 11:50 PM