ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఎన్నికల్లో కూటమి విజయానికి పనిచేయాలి’

ABN, Publish Date - Nov 02 , 2024 | 12:26 AM

పిఠాపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అంకితభావంతో పనిచేయాలని పట్టబధ్రుల ఎమ్మెల్సీ టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ కోరారు. పట్టణంలోని మున్సిపల్‌ కల్యాణమండపంలో శుక్రవారం ఎమ్మె

రాజశేఖర్‌ను సత్కరిస్తున్న కూటమి నాయకులు

పిఠాపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అంకితభావంతో పనిచేయాలని పట్టబధ్రుల ఎమ్మెల్సీ టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ కోరారు. పట్టణంలోని మున్సిపల్‌ కల్యాణమండపంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి పార్టీల నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నదని తెలిపారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన వహించారు. జనసేన ఇన్‌చార్జి మర్రె డ్డి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సూర్యనారాయణరాజు ఉన్నారు.

ఓటర్ల నమోదు పరిశీలన

కాకినాడ సిటీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్‌ ఓటర్ల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను శుక్రవారం పేరాబత్తుల రాజశేఖర్‌ పరిశీలించి మాట్లాడారు. ఈనెల 6లోగా ఉద్యోగ, ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్‌ అందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Nov 02 , 2024 | 12:26 AM