యనమలను కలిసిన ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 03 , 2024 | 12:11 AM
తుని రూరల్, అక్టోబరు 2: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును తేటగుంట క్యాంప్ కార్యాలయంలో మర్యా

యనమలతో మాట్లాడుతున్న సత్యప్రభ
తుని రూరల్, అక్టోబరు 2: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును తేటగుంట క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ వ్యవహారాలపై యనమలతో చర్చించారు. ఆమె వెంట ని యోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
Updated Date - Oct 03 , 2024 | 12:11 AM