ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వన్యప్రాణులను కాపాడాలి

ABN, Publish Date - Oct 06 , 2024 | 12:02 AM

ప్రత్తిపాడు, అక్టోబరు 5: అంతరించిపోతున్న అడవులు, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉం దని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చెప్పారు. ఏలేశ్వరం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కె.దుర్గారాంప్రసాద్‌, వీఆర్వో జాన్సన్‌, అటవీశాఖ ఆధ్వ్యంలో శనివారం స్థానిక మినర్వా విద్యాసంస్థల ప్రాంగణంలో

బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ

ప్రత్తిపాడు, అక్టోబరు 5: అంతరించిపోతున్న అడవులు, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉం దని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చెప్పారు. ఏలేశ్వరం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కె.దుర్గారాంప్రసాద్‌, వీఆర్వో జాన్సన్‌, అటవీశాఖ ఆధ్వ్యంలో శనివారం స్థానిక మినర్వా విద్యాసంస్థల ప్రాంగణంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా వన్యప్రాణుల సంరక్షణ- మనందరి బాధ్యత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు సంరక్షణకు ప్రతి ఒక్కరు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్‌ పోటీల్లో విజేతలకు బహుమ తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ఫౌం డర్‌ డీవీఎస్‌ రమేష్‌రాజు, చైర్మన్‌ ముత్యాల మురళికృష్ణ, సీహెచ్‌ ఆనంద్‌ జోష్‌కుమార్‌, టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు, అమరాది వెంకట్రావు, యాళ్ళ విశ్వేశ్వరరా వు, బొల్లు కొండబాబు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 12:02 AM