AP Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన ఆరా మస్తాన్..
ABN, Publish Date - Jun 01 , 2024 | 06:37 PM
ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? తెలంగాణలో ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్ క్లిక్ చేసి చూసేయండి..
తెలంగాణలో ఇలా..
బీజేపీ : 8-9
కాంగ్రెస్ : 7-8
ఎంఐఎం : 01
బీఆర్ఎస్ : 00
ఎవరెక్కడ.. ఎంత మెజార్టీ..!
జనసేనకు 2 లోక్‌సభ స్థానాలు
పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్‌కల్యాణ్ ఘన విజయం
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ మెజార్టీ
మంగళగిరిలో నారా లోకేష్‌కు భారీ మెజార్టీ
హిందూపురంలో మూడోసారి గెలవనున్న బాలకృష్ణ
పులివెందుల నుంచి వైఎస్ జగన్‌కు భారీ మెజారిటీ: ఆరా సర్వే
గెలిచేదెవరు.. ఘోర ఓటమెవరికి..?
అనకాపల్లి పార్లమెంట్ బీజేపీదే
నర్సాపురం బీజేపీదే
పురందేశ్వరి టైట్ ఫైట్
మాజీ సీఎం కిరణ్ కుమార్ ఓటమి
సుజనా చౌదరి గెలుపు
కామినేని శ్రీనివాస్ గెలుపు
విష్ణు కుమార్ రాజు టైట్ ఫైట్
జనసేన రెండు పార్లమెంట్ సీట్లు గెలుపు
పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ
చంద్రబాబు భారీ మెజారిటీ
నారా లోకేష్ భారీ మెజారిటీ
బాలకృష్ణ మంచి మెజారిటీ
అచ్చం నాయుడు గెలుపు
వల్లభనేని వంశీ గెలుపు
తమ్మినేని సీతారాం ఓటమి
కనుమూరి రఘురామకృష్ణంరాజు గెలుపు
బూడి ముత్యాల నాయుడు ఓటమి
అధికారం ఎవరిది..?
వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతోంది
వైసీపీ : 94-104 స్థానాలు
టీడీపీ కూటమి: 71-81 స్థానాలు
2 శాతం ఓట్ల తేడాతో వైసీపీదే గెలుపు
వైసీపీని తిరిగి ఎన్నుకునేందుకు రాష్ట్రంలో..
56 శాతం మంది మహిళలు ఓటు వేశారు : ఆరా
మహిళల్లో 42 శాతం మంది మాత్రమే కూటమికి ఓటు
పురుషుల్లో వైసీపీకి 45.35 శాతం..
51.56 శాతం మంది కూటమికి ఓటు వేశారు
బీసీల్లో కూడా వైసీపీ గణనీయ ఓటు బ్యాంకును సంపాదించుకుంది : ఆరా
రోజా ఓటమి.. గట్టి పోటీ ఎవరికంటే..?
నగరి నుంచి రోజా ఓటమి చవిచూడబోతున్నారు
పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు
మంత్రి జోగి రమేశ్ పెనమలూరులో గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నారు
మంత్రి అంబటి రాంబాబుకు గట్టిపోటీ
మంత్రి విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గట్టి పోటీ..
స్వల్ప తేడాతో ఓటమికి అవకాశం
ఆదిమూలపు సురేశ్ కొండేపి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోవచ్చు : ఆరా
మరిన్ని ఎగ్జిట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 01 , 2024 | 07:35 PM