ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:50 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి..? కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? వైసీపీ రెండోసారి గెలిచి సర్కార్‌ను కంటిన్యూ చేస్తుందా..? ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి..? కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? వైసీపీ రెండోసారి గెలిచి సర్కార్‌ను కంటిన్యూ చేస్తుందా..? ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ. ఈ చర్చకు.. తెలుగు రాష్ట్రాలు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు మరో గంటలో రానున్న ఎగ్జిట్ పోల్స్‌తో సమాధానం దొరకబోతోంది. ఇంకెందుకు ఆలస్యం.. వచ్చేయండి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి క్లిక్ చేసి చూసేయండి. టీవీ, యూట్యూబ్‌లో అయితే ఏబీఎన్ న్యూస్ చానెల్.. ఇక డిజిటల్‌లో అయితే www.andhrajyothy.com క్లిక్ చేసి చూసేయండి. లోకల్ మొదలుకుని జాతీయ మీడియా వరకు రిలీజ్ చేయబోయే సర్వేలు.. ప్రముఖ సర్వే సంస్థల సర్వేలు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా ఒకే ఒక్క క్లిక్‌తో చూసేయొచ్చు. ఇంకెందుకు మేం రెడీ.. మీరు సిద్ధమా..! ఇదిగో ఈ కిందున్న లింక్‌పై క్లిక్ చేసి చూసేయండి..

Updated Date - Jun 01 , 2024 | 05:05 PM

Advertising
Advertising