ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: పోలింగ్ కేంద్రాల వద్ద అనుమతి లేకుండా వైసీపీ టెంట్లు..అధికారుల చర్యలు

ABN, Publish Date - May 13 , 2024 | 07:16 AM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (ap elections 2024) పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఈ నేపథ్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు సహా పలు అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని 42,43 డివిజన్ పోలింగ్ కేంద్రాల వద్ద అనుమతి లేకుండా వైసీపీ టెంట్లు(tents) ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.

YCP tents without permission at tirupati

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (ap elections 2024) పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే మొదలైంది. ఈ నేపథ్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు సహా పలు అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని 42,43 డివిజన్ పోలింగ్ కేంద్రాల వద్ద అనుమతి లేకుండా వైసీపీ టెంట్లు(tents) ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటిని పోలీసులతో తొలిగించారు. ఓటింగ్ కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


2024 లోక్‌సభ ఎన్నికల(loksabha election 2024) నాలుగో దశలో మే 13న 10 రాష్ట్రాల్లోని 96 ఎంపీ స్థానాలకు ఓటింగ్ జరగుతోంది. ఈ దశలో లక్షా 717 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 ఎంపీ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని 13, అదే విధంగా తెలంగాణలో 17, మహారాష్ట్రలో 11, ఎంపీలో 8, పశ్చిమ బెంగాల్‌లో 8, బీహార్‌లో 5, జార్ఖండ్, ఒడిశాలో నాలుగు, జమ్మూకశ్మీర్‌లో ఒక ఎంపీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది.


ఇది కూడా చదవండి:


AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్

AP News: ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల స‌మాచారం...

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 07:17 AM

Advertising
Advertising