ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీమంత్రి పుల్లారావు కుటుంబ సభ్యులు.. కారణమిదే..?

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:04 PM

GST కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టును మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులు ఆశ్రయించారు.ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పుల్లారావు సతీమణి వెంకాయమ్మ, కుమార్తె స్వాతి, ఇతరులు పిటీషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

అమరావతి: GST కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టును మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులు ఆశ్రయించారు.ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పుల్లారావు సతీమణి వెంకాయమ్మ, కుమార్తె స్వాతి, ఇతరులు పిటీషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను మార్చి 11వ తేదీకు వాయిదా వేసింది. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కస్టడీ పిటీషన్‌ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేయడంపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేసింది. అప్పీల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కింద కోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉందని, అప్పీల్ పెండింగ్‌లో ఉందని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ చెప్పారు. కింద కోర్టు తన విచక్షణ అధికారం మేరకు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ఏలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 10:04 PM

Advertising
Advertising