ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kolusu Parthasaradhi: ప్రజల దృష్టిని మళ్లించేందుకే తప్పుడు ఆరోపణలు

ABN, Publish Date - Jun 13 , 2024 | 02:04 PM

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చతికిల పడ్డాయని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. కేవలం చంద్రబాబుకి పేరు వస్తుందనే అహంకారంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించిన అన్ని సబ్సీడీలను వైసీపీ ఆపేసిందన్నారు.

ఏలూరు: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చతికిల పడ్డాయని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. కేవలం చంద్రబాబుకి పేరు వస్తుందనే అహంకారంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించిన అన్ని సబ్సీడీలను వైసీపీ ఆపేసిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీల సహకారంతో రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కొలుసు పార్థసారధి వెల్లడించారు.


రాబోయే కొన్ని సంవత్సరాలలోనే పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. అక్వా రంగ సమస్యల పరిష్కారానికి అక్వా రైతులతో సంప్రందించి, చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఈ అఖండ విజయాన్ని నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల దృష్టిని మళ్ళించడానికే ప్రతిపక్ష పార్టీ వైసీపీ టీడీపీ కూటమిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని కొలుసు పార్థసారధి విమర్శించారు.

Updated Date - Jun 13 , 2024 | 02:04 PM

Advertising
Advertising