ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Raj Bhavan : రాజ్‌భవన్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN, Publish Date - Dec 25 , 2024 | 05:55 AM

ఏసు ప్రేమ, క్షమాపణ, కరుణ బోధనలను ప్రజలు క్రిస్మ్‌సగా జరుపుకుంటారని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

AP Governor

  • శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యో తి): ఏసు ప్రేమ, క్షమాపణ, కరుణ బోధనలను ప్రజలు క్రిస్మ్‌సగా జరుపుకుంటారని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. మంగళవారం రాజ్‌భవన్‌లో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ మాట్లాడుతూ క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే పండుగ క్రిస్మస్‌ అని అన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రైస్తవ మిషన్ల అధిపతులను సన్మానించారు.

Updated Date - Dec 25 , 2024 | 07:32 AM