Home » Merry Christmas
ఏసు ప్రేమ, క్షమాపణ, కరుణ బోధనలను ప్రజలు క్రిస్మ్సగా జరుపుకుంటారని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
సర్వమానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
విద్యుద్దీపాల అలంకరణలో విశాఖ వన్‌టౌన్‌లోని సెయింట్ జాన్స్ చర్చి. సర్ ఆర్థర్ కాటన్ 1844లో దీనిని నిర్మించారు.
కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ చైర్మన్ కె.చిదంబరం ఆధ్వర్యంలో..
మైనారిటీ వర్గాలకు తానెప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.