ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama: మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్ జగన్‌ను అడ్డుకోవాలి

ABN, Publish Date - Jan 30 , 2024 | 02:53 PM

మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్ జగన్‌ను అడ్డుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. మహాత్మాగాంధీ నేడు 76వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.

ఢిల్లీ: మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్ జగన్‌ను అడ్డుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. నేడు మహాత్మాగాంధీ 76వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ... గాంధీ సూచించిన మార్గాలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. గాంధీపై 124 A కేసు వందేళ్ల క్రితం పెట్టారని.. ఆ తర్వాత ఈ పనికిమాలిన ప్రభుత్వం తనపై 124 A కేసు పెట్టిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

తనపై చెత్త కేసులు పెట్టి కొట్టారని.. చంపాలని చూశారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం తీరుకన్నా బ్రిటిష్ వాడే నయమని చెప్పారు. బాక్సింగ్ దగ్గర ఫొటోస్ పెట్టించి వికృత ఆనందం పొందుతున్నారన్నారు. గాంధీకి నిజమైన నివాళి అంటే రాష్ట్రంలో మహిళలు, పురుషులు క్విట్ జగన్ నినాదంతో ఓటు అనే ఆయుధంతో టీడీపీ -జనసేన కూటమికి మద్దతు తెలపాలని రఘురామ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 02:59 PM

Advertising
Advertising