ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP: మద్యం షాపును ముట్టడించిన మహిళలు..షాపు నిర్వాహకులు ఏం చేశారంటే..

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:26 PM

గుంటూరులో మహిళలు మద్యం షాపును ముట్టడించారు. మణీ హోటల్ సెంటర్‌లో ఇళ్ల, ప్రార్థన మందిరాల మధ్య మద్యం షాపు ఉండటంతో స్థానిక మహిళలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

liquor

గుంటూరు: గుంటూరులో మహిళలు మద్యం షాపును ముట్టడించారు. మణీ హోటల్ సెంటర్‌లో ఇళ్ల, ప్రార్థన మందిరాల మధ్య మద్యం షాపు ఉండటంతో స్థానిక మహిళలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై మద్యం షాపు నిర్వాహకులకు పలు మార్లు చెప్పిన పట్టించుకోలేదు. సమస్యను ఎక్సైజ్ సిబ్బందికి తీసుకెళ్లిన ప్రజల అభ్యర్థనను వారు లెక్కచేయనట్లు తెలుస్తుంది.

వాగ్వాదం..

ఇక విసుగు చెందిన స్థానిక మహిళలు మద్యం షాపును ముట్టడించారు. ఈ నేపథ్యంలో మహిళలు, మద్యం షాపు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం షాపు అక్కడి నుండి తీసివేయాలని మహిళలు పెద్ద ఎత్తన ఆందోళన చేశారు. వారిపై మద్యం షాపు నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు.


కాగా, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన లిక్కర్ పాలసీకి అనుగుణంగా అమ్మకాలు జరగడమే కాకుండా తిరిగి బ్రాండెడ్ అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, కొన్ని షాపులు ఇళ్లు, గుడులు, ప్రార్థన మందిరాల మధ్య ఉండటంతో స్థానిక మహిళలు నిరసనలు తెలుపుతున్నారు. తమ ప్రాంతంలో మద్యం షాపులు వద్దంటూ ఆందోళనకు దిగుతున్నారు.


Also Read:

కడప కార్పొరేషన్ కౌన్సిల్ భేటీకి ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత

విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం

ఫుడ్ సేఫ్టీ నాన్ స్టాప్ దాడులు.. ఈ హోటల్స్‌లో తింటున్నారా.. కొంచెం జాగ్రత్త

For More Andhra Pradesh and Telangana News

Updated Date - Nov 07 , 2024 | 12:44 PM