ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Rains: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

ABN, Publish Date - May 12 , 2024 | 09:40 AM

వేసవి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీకి వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.

అమరావతి: వేసవి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీకి వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, మన్యం, అనకాపల్లి, కాకినాడు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, నంద్యాలలో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read more AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 09:40 AM

Advertising
Advertising