ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత.. ఎంతమంది అంటే..

ABN, Publish Date - Oct 08 , 2024 | 05:55 PM

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు కీలకమైన గరుడ సేవ జరగనుంది. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

Tirumala Brahmotsavam

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు కీలకమైన గరుడ సేవ జరగనుంది. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అందులో లక్ష యాభై వేల మంది వరకు ఉండి చూసే అవకాశం ఉంది. గరుడ వాహన సేవ వీక్షించేందుకు నాలుగు చోట్ల నుంచి అనుమతిస్తామని ప్రకటించారు. బ్రహ్మోత్సవాల కోసం విజిలెన్స్ సిబ్బంది వెయ్యి మంది, నాలుగు వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. స్థానిక పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు.

Updated Date - Oct 08 , 2024 | 07:05 PM