ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hindupur: హిందూపూర్ ఎంపీ సీటు కోసం ఎవరెవరు బరిలో ఉన్నారంటే

ABN, Publish Date - May 13 , 2024 | 12:02 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (ap elections 2024) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(hindupur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారు, ఎవరెవరు ప్రధానంగా పోటీలో ఉన్నారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

hindupur parliamentary constituency contested candidates

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (ap elections 2024) జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(hindupur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారు, ఎవరెవరు ప్రధానంగా పోటీలో ఉన్నారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

ఈ నియోజకవర్గంలో ఈసారి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక క్రమ సంఖ్య ప్రకారం చూస్తే మొదటగా టీడీపీ నుంచి బీకే పార్థసారథి, తర్వాత బీఎస్పీ నుంచి ఆర్ఎస్ భవ్య, మూడో స్థానంలో వైసీపీ నుంచి జే శాంత, నాలుగో స్థానంలో కాంగ్రెస్ నుంచి బీఏ సమద్ షాహీన్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీళ్లు కాకుండా ఇంకా మిగతా వాళ్లు రిజిస్టర్డ్, స్వంతత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే


AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 12:04 PM

Advertising
Advertising