JD Seelam: కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా వస్తే ఆహ్వానిస్తాం
ABN , Publish Date - Jan 02 , 2024 | 08:36 PM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ ఎంపీ జేడీ శీలం అన్నారు.

ప్రకాశం: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ ఎంపీ జేడీ శీలం అన్నారు.
"కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాం. సంక్రాంతి నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ రూపం మారిపోతుంది. వైసీపీలో ఉంది నకిలీ క్రైస్తవలు. క్రైస్తవుల్ని వైసీపీ వాడుకుంటుందని అర్థం చేసుకుంటున్నారు. బీజేపీని ఓడించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది." అని జేడీ శీలం విమర్శించారు.