ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: సచివాలయంలో నిరసనకు దిగిన కేఏపాల్.. ఎందుకంటే..?

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:23 PM

ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు.

KA Paul

అమరావతి: ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు. సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండడంతో ఇప్పుడు కలవలేరని సిబ్బంది చెప్పింది. ఐదో బ్లాక్ ఎంట్రన్స్ వద్ద మెట్లపై కూర్చుని కేఏ పాల్ నిరసనకు దిగారు. ఎన్నికల విషయమై సీఈఓను కలిసేటందుకు వచ్చానని పాల్ చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 10:23 PM

Advertising
Advertising