Home » AP Secretariat
Fire Accident: ఏపీ సచివాలయంలో బారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.
Pension Money: పింఛన్ సొమ్ముతో ఓ ఉద్యోగి ఉడాయించాడు. ఈ సంఘటన ఏపీలోని ఏన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఫించన్‌తో పారిపోయిన ఉద్యోగిపై ఉన్నత స్థాయి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉద్యోగి కోసం వెతుకుతున్నారు.
AP Government: సచివాలయాల హేతుబద్దీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశ మరి కాసేపట్లో ప్రారంభకానుంది. ఈ బేటిలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.
CM Chandrababu: భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగు వారి సత్తాను చాటారని కొనియాడారు. క్రీడారంగంలో నితీశ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు
రాష్ట్రంలో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించలేదు. అర్హత ఉన్న ఒక్కరి పెన్షన్‌ని కూడా ప్రభుత్వం తీసేయడం లేదు.
Home Minister Anitha: సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. కేంద్ర హోం శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్‌కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది.
విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.