ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మానసిక వికాసానికి క ళలు ఉత్తమ మార్గాలు

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:43 PM

మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్‌చాన్సలర్‌ క్రిష్ణారెడ్డి అన్నారు.

ఎగ్జిబిషనను తిలకిస్తున్న వీసీ, రిజిసా్ట్రరు తదితరులు

కడప (ఎడ్యుకేషన), ఆగస్టు 28 : మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్‌చాన్సలర్‌ క్రిష్ణారెడ్డి అన్నారు. బుధవారం వైవీయూ ఫైనఆర్ట్స్‌శాఖ పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో ఆర్ట్‌ ఎగ్జిబిషనను ఆయనతో పాటు రిజిసా్ట్రరు ప్రొఫెసరు రఘునాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వై్‌సచాన్సలర్‌ మాట్లాడుతూ పూర్వవిద్యార్థులు కలిసి ఈ ఎగ్జిబిషన ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. చిత్రకళ అబ్బురపరుస్తోందన్నారు. రిజిసా్ట్రరు రఘునాథరెడ్డి మాట్లాడుతూ చిత్రాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:44 PM

Advertising
Advertising