ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Equal pay సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ABN, Publish Date - Sep 30 , 2024 | 11:33 PM

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో తాత్కాలిక అధ్యాపకులు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు.

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ వద్ద నిరసన తెలుపుతున్న అధ్యాపకులు

వేంపల్లె, సెప్టెంబరు 30: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో తాత్కాలిక అధ్యాపకులు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. పీఐటీయూపీ రాష్ట్రశాఖ పిలు పు మేరకు కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన అధ్యక్షుడు నజీర్‌ ఆధ్వర్యంలో సోమవారం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ ముఖద్వారం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఒకే పనికి ఒకే జీతం ఇవ్వాలని ఆర్జీయూకేటీ అధికారులను డిమాండ్‌ చేశారు. న్యాయమైన సమస్యలను యూనివర్సిటీ యాజమాన్యం పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. ఎంతోమంది అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని.. ప్రభుత్వం వేతనాలను పెంచేలా యూనివర్సీటీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. కార్యక్రమంలో తాత్కాలిక అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 11:33 PM