Home » Editorial
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్య పవనాలను ఎవరు ఆపగలరు? మరి రెండు నెలలలోగా ముగియనున్న 2024 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సమాజాలకు ఒక మరపురాని ప్రత్యేక సంవత్సరంగా గుర్తుండిపోతుంది.
కళ్ళకు గంతలు లేని నూతన న్యాయ దేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఇటీవల నెలకొల్పారు. వలసవాద చిహ్నాలను చెరిపేయడానికి ఇలా చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ విద్యారంగానికి దశాబ్దాలుగా పట్టిన గ్రహణం తొలగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికతతో ఇప్పుడు విద్యారంగంలో సరికొత్త కాంతులు ప్రసరిస్తున్నాయి.
మన పిల్లల ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 6–23 నెలల మధ్య వయస్సు గల 77శాతం మంది శిశువులు కనీస ఆహార వైవిధ్యాన్ని పొందడం లేదు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గురువారం యుద్ధవాతావరణం కనిపించింది. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ ఇంజనీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తెహాద్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఖుర్షీద్ షేక్ ప్లకార్డు ప్రదర్శించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగింది.
రాజకీయపక్షాలకు, నాయకులకు అద్దెబుర్రలుగా పనిచేస్తూ, ఎన్నికల్లో విజయానికి నానా సలహాలూ ఇచ్చే వ్యూహకర్తలే స్వయంగా ఎన్నికలరంగంలోకి దిగితే విజయం వరిస్తుందా?
హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ డిక్లరేషన్‌పై మాజీ సీఎం జగన్‌రెడ్డి అనవసర రాద్ధాంతం చేసారు. ఆలయాలకు సంప్రదాయాలు, నిబంధనలు ఉంటాయి. అన్యమతస్తులు ఎవరైనా ఆలయంలోకి వెళ్లాలంటే ఆ నియమాలు పాటించి తీరాల్సిందే.
విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది.
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చలో స్లోవేనియా ప్రధానమంత్రి పాల్గొంటూ గాజాలో యుద్ధాన్ని నిలిపివేయమని బెంజమిన్ నెతన్యాహుకు నిష్కర్షగా చెప్పారు. ‘లెబనాన్ తదుపరి గాజా కాకూడదని’ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి చాలా దూరదృష్టితో హెచ్చరించారు.