ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

EC: ఏపీ రాష్ట్ర అధికారుల తీరుపై ఈసీ విస్మయం..

ABN, Publish Date - Mar 25 , 2024 | 12:26 PM

అమరావతి: పాలకపక్షమైన వైసీపీ అక్రమాలపై ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఏమడిగినా అంతా బాగుందనే కొందరు కలెక్టర్లు, ఎస్పీలు అధికారిక నివేదికలు పంపిస్తున్నారు. ఇదోదే తేడాగానే ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమానిస్తోంది. అరడజన్ మంది కలెక్టర్లు.. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎస్పీల వ్యవహారశైలిపై ఈసీ కన్నేసింది.

అమరావతి: పాలకపక్షమైన వైసీపీ (YCP) అక్రమాలపై ఫిర్యాదులు (Complaints) కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఏమడిగినా అంతా బాగుందనే కొందరు కలెక్టర్లు (Collectors), ఎస్పీలు (SPs) అధికారిక నివేదికలు పంపిస్తున్నారు. ఇదోదే తేడాగానే ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) అనుమానిస్తోంది. అరడజన్ మంది కలెక్టర్లు.. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎస్పీల వ్యవహారశైలిపై ఈసీ కన్నేసింది. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) తన పార్టీ అభ్యర్థుల ఎంపికకు ముందే ఎక్కడ ఏ అధికారి ఉండాలో నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే జిల్లాలో తనకు అనుకూలంగా కలెక్టర్లు, ఎస్పీలను నియమించారు. ఇక వారే ఇప్పుడు వివాదాస్పద నిర్ణయాలతో ఈసీకి చిరాకు తెప్పిస్తున్నట్లు సమాచారం. అనేక జిల్లాల్లో అధికార యంత్రాంగం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను వైసీపీ కార్యకర్తలుగా పనిచేయించుకుంటున్నారనే ఫిర్యాదులు వెళ్లువెత్తున్నాయి.

Updated Date - Mar 25 , 2024 | 12:32 PM

Advertising
Advertising