ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Highcourt: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలిపివేయండి.. హైకోర్ట్ ఆర్డర్స్

ABN, Publish Date - Sep 25 , 2024 | 01:11 PM

Andhrapradesh: ఎర్రమట్టి దిబ్బల వద్ద జరుగుతున్న పనులు వెంటనే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎర్ర మట్టి దిబ్బలు తవ్వకాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ ఇందుకు సంబంధించిన పిల్ దాఖలు చేశారు.

AP Highcourt

అమరావతి, సెప్టెంబర్ 25: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టు (AP HighCourt) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రమట్టి దిబ్బల వద్ద జరుగుతున్న పనులు వెంటనే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎర్ర మట్టి దిబ్బలు తవ్వకాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ ఇందుకు సంబంధించిన పిల్ దాఖలు చేశారు.

AP Highcourt: ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..


ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి (సీఆర్‌జెడ్) జోన్-1, జోన్-3.. వారసత్వ సంపద (జియో హెరిటేజ్) పరధిలోనికి వస్తుందని తెలిపారు. సంబంధించిన ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా నేరెళ్ళ వలస గ్రామం సర్వే నెం:118/5A లో ది భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివ్ బిల్డింగు సొసైటీ పనులు పిల్‌లో పేర్కొన్నారు.

Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు


తీరప్రాంత క్రమబద్దీకరణ మండల, వారసత్వ సంపద (జియో హెరిటేజ్) పరధిలో ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఎర్రమట్టి దిబ్బలు (కొండలు) తవ్వకాలు జరిపారని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు జీవీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను దృష్టిలో పెట్టుకొని ఎర్రమట్టి దిబ్బలను తవ్వి విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీ, ఇతర సంబందిత శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

Tirumala Laddu Row: ఆసక్తికర పరిణామం.. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వెళ్లిన కేఏ పాల్

CM Chandrababu: పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 01:31 PM