ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఆ అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది..

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:35 PM

అమరావతి: 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలు ఫోన్లు చేసినా ఎత్తేవారు కాదు. కనీసం కాల్ బ్యాక్ కూడా చేసేవారు కాదు. అలాంటి అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది. రాష్ట్రంలో అధికారం మారే అవకాశం ఉందని పసిగట్టారు.

అమరావతి: 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలు (Opposition Leaders) ఫోన్లు (Phones) చేసినా ఎత్తేవారు కాదు. కనీసం కాల్ బ్యాక్ కూడా చేసేవారు కాదు. అలాంటి అధికారులకు (Officials) ఇప్పుడు తత్వం బోధపడింది. రాష్ట్రంలో అధికారం మారే అవకాశం ఉందని పసిగట్టారు. మెల్లగా ప్రతిపక్షంలోని కీలక నేతలతో (Key Leaders) టచ్‌ (Touch)లోకి వెళుతున్నారు. విపక్ష నేతలు మాత్రం వారిని అసలు పట్టించుకోవడం లేదు. ఈ ఐదేళ్లు అధికార వైసీపీ (YCP)తో అంటకాగిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు తెగ టెన్షన్ (Tension) పడుతున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆందోళనకు గురౌతున్నారు. ఆ కీలక అధికారులు ఎవరో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి.

గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు: బాబు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

Updated Date - Apr 18 , 2024 | 12:38 PM

Advertising
Advertising