ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Kesineni: నందిగామను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుదాం

ABN, Publish Date - Jul 18 , 2024 | 04:52 PM

Andhrapradesh: నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... సమస్యలపై ఒకసారి మీ అందరితో మాట్లాడి తెలుసుకోవడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు.

MP Kesineni Shivanath

ఎన్టీఆర్ జిల్లా, జూలై 18: నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath) మాట్లాడుతూ... సమస్యలపై ఒకసారి మీ అందరితో మాట్లాడి తెలుసుకోవడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు. అయినా కూడా ఉన్న కొద్ది వనరులతో ఏ విధంగా పనిచేసుకోవాలి అన్నదానిపై చర్చించుకోవాలని తెలిపారు. అందరూ సమిష్టి కృషితో పని చేస్తూ జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చేదిద్దుకుందామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.

Viral: ఇతడి తెలివికి పోలీసుల ప్రశంసలు! కుమారుడు అరెస్టయ్యాడని కాల్ వస్తే..


జాగ్రత్తగా పనిచేయాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని.. ప్రజల నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా పనిచేద్దామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. తప్పకుండా అందరూ కూడా ఏదైతే ప్రజలు నమ్మకంతో మంచి ఆశతో ఈ అధికారాన్ని ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అవగతం చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలా అనేదానికి సమయం పడుతుందని .. ఈలోగా మౌలిక వసతులను చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ధోరణి వీడి అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు జాగ్రత్తగా పనిచేయాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Telangana చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!

Mahasena Rajesh: ఆ సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 04:58 PM

Advertising
Advertising
<