ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:23 PM

Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షత్ర ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు జరుగతుండటం ఆనవాయితీగా వస్తోంది.

VIjayawada Durgamma Temple

విజయవాడ, ఆగస్టు 19: ప్రసిద్ధి పుణ్యక్షత్ర ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో (Vijyawada Kanaka durgamma temple) పవిత్రోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు జరుగతుండటం ఆనవాయితీగా వస్తోంది.

Raksha Bandhan: మీ సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఈ విషయలు తప్పక తెలుసుకోండి..


ఏడాది కాలంలో ఆలయానికి ఎటువంటి అపరివితం జరిగిన వాటిని శుద్ధి చేసే కార్యక్రమంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని దేవతామూర్తులు అన్నిటికీ పవిత్ర ఉత్సవాల సమర్పణ చేస్తారు. రేపు పూర్ణాహుతితో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయి. శ్రావణమాసంలో నూతన వధూవరులకు ఉచిత ఆశీర్వచనం ప్రసాదాన్ని ఆలయ యాజమాన్యం అందిస్తోంది.

Raksha Bandhan: రాఖీ కట్టే ముందు ఇలా చేస్తే.. మీకంతా మంచే జరుగుతుంది..!


శ్రీశైలంకు పోటెత్తిన భక్తజనం

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ పౌర్ణమి పైగా సోమవారం కావడంతో భారీగా భక్తజనం తరలివచ్చారు. ఈ క్రమంలో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టనుంది. నిన్న,నేడు భక్తులకు స్పర్శ దర్శనానికి కూడా అవకాశం కల్పించడంతో భక్తుల రద్దీ పెరిగింది.


ఇవి కూడా చదవండి..

Raksha Bandhan: ఈ రాఖీ వెరీ స్పెషల్ గురూ.. దేశ, విదేశాల్లో భారీ డిమాండ్..

Bandi Sanjay: రేవంత్ బీజేపీలోకి వస్తే.. కేసీఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా..?: బండి సంజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 12:23 PM

Advertising
Advertising
<