ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajendraprasad: పంచాయతీల అభివృద్ధికి రూ.900 కోట్లు జమ చేయడంపై వైవీబీ హర్షం

ABN, Publish Date - Aug 21 , 2024 | 02:09 PM

Andhrapradesh: పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్‌ల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 988 కోట్లు జమచేయడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెఆర్డీ మంత్రి లోకేష్‌కు చాంబర్ తరపున అభినందనలు తెలియజేశారు.

Former MLC Rajendra Prasad

తిరుపతి, ఆగస్టు 21: పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్‌ల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 988 కోట్లు జమచేయడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ (Former MLC Rajendra Prasad) హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), హెఆర్డీ మంత్రి లోకేష్‌కు (Minister lokesh) చాంబర్ తరపున అభినందనలు తెలియజేశారు. జలజీవన్ కింద ఇంటింటికి కొలాయి పథకం కింద మరో రూ.500 కోట్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు చేశారన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ సభ్యుల గౌరవ వేతనం పెంచాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు.

Viral Video: ఇందేందయా ఇదీ.. పావురం ఇంత పని చేసిందేంటి..!


36 పనులను గ్రామాల్లో చేసుకునేలా ఈ నెల 23న గ్రామ సభలను పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానం చేయాలని నిర్ణయించి రూ.2,000 కోట్లు విడుదల చేశారన్నారు. పంచాయతీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేర్చుతున్నారని తెలిపారు. పంచాయతీల నిధులను రూ.10,600 కోట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉపాధి నిధులను దారి మళ్లాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై ఎన్నో ఉద్యమాలు చేశామని వైవీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Purandeshwari: లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు..

Madhuyashki: ఈనెల 22న ఈడీ ఆఫీసుల వద్ద ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధం...

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 02:12 PM

Advertising
Advertising
<