ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోగులతో మర్యాదగా మెలగాలి: డీఎంహెచ్‌వో

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:45 AM

రోగులకు మర్యాదగా మెలుగుతూ సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు.

గాజులపల్లి పీహెచ్‌సీలో సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

మహానంది, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రోగులకు మర్యాదగా మెలుగుతూ సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. శనివారం గాజులపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, రోగులకు చికిత్స అందించే గదులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సాధ్యమైనంత సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. మాత శిశు సంర క్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రూపేంద్ర నాథ్‌రెడ్డి, వెంకటరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:45 AM