సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:39 PM
మండలంలోని సుంకేసుల గ్రామానికి చెందిన జి. మహేష్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.62905 చెక్కును ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గురువారం అందజేశారు.
మిడుతూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంకేసుల గ్రామానికి చెందిన జి. మహేష్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.62905 చెక్కును ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గురువారం అందజేశారు. ఎంపీడీవో దశరథరామయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, టీడీపీ నాయకులు భూపాల్ రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, రమణా రెడ్డి, రంగా రెడ్డి, రామస్వామి రెడ్డి, రవీంద్రబాబు, సుధాకర్, ఇద్రుస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:39 PM