ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సహాయ నిధికి విరాళం

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:46 AM

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

కలెక్టర్‌కు చెక్కును అందిస్తున్న విద్యావతి

నంద్యాల (కల్చరల్‌), సెప్టెంబరు 2: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వరదబాధితుల సహాయార్థం జంబులయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ వర్ధంశెట్టి విద్యావతి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. లక్ష విరాళం అందించారు. చెక్కును సోమవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో కలెక్టర్‌ రాజకుమారికి అందజేశారు.

Updated Date - Sep 03 , 2024 | 12:46 AM

Advertising
Advertising