ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అలరించిన నృత్య ప్రదర్శనలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:54 PM

శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో శనివారం చెన్నైకి చెందిన మైత్రీ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

నృత్యం చేస్తున్న కళాకారులు

శ్రీశైలం, సెప్టెంబరు 21: శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో శనివారం చెన్నైకి చెందిన మైత్రీ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాఢ వీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గణపతిం, గురు నవనీతం, భ్రమరాంబాష్టకం, తాండవ నృత్యకరి, భో..శంభో, చక్కని మా శివయ్య తదితర గీతాలకు కళాకారులు నృత్య ప్రదర్శనలతో అలరించారు.

Updated Date - Sep 21 , 2024 | 11:54 PM