ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రక్తదానం చేయాలి

ABN, Publish Date - Oct 25 , 2024 | 01:16 AM

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ ఆర్‌.రామాంజి నాయక్‌ సూచించారు.

రక్తదాన శిబిరాన్ని సందర్శించిన డీఎస్పీ

ఆత్మకూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ ఆర్‌.రామాంజి నాయక్‌ సూచించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు, యువత స్వచ్ఛతంగా తరలివచ్చి రక్తదానం చేశారు. అంతకుముందు ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆత్మకూరు, నందికొట్కూరు అర్బన్‌, రూరల్‌ సీఐలు ఓబులేసు, సురేష్‌కుమార్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుబ్రమణ్యం, ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి, పాములపాడు ఎస్సైలు నారాయణరెడ్డి, హుసేన్‌బాషా, విష్ణు నారాయణ, కేశవ, సురేష్‌బాబు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రాయుడు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 01:16 AM