ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కిసాన్‌ మేళాకు విశేష స్పందన

ABN, Publish Date - Dec 19 , 2024 | 12:08 AM

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన కిసాన్‌ మేళా కార్యక్రమం అనంతపురం. అన్నమయ్య, కర్నూల్‌, నంద్యాల జిల్లాలకు చెందిన రైతన్నలను ఆకర్షించింది.

డ్రోన్‌ గురించి తెలుసుకుంటున్న రైతులు

నంద్యాల రూరల్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన కిసాన్‌ మేళా కార్యక్రమం అనంతపురం. అన్నమయ్య, కర్నూల్‌, నంద్యాల జిల్లాలకు చెందిన రైతన్నలను ఆకర్షించింది. ఇందులో ఆధునిక సాంకే తిక వ్యవసాయ విజ్ఞానాన్ని ఇనమడింపజేయడానికి ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లు రైతన్నలను ఆకర్షించాయి. అందులో ప్రకృతి వ్యవ సాయం, ఉద్యాన, వ్యవసాయ, యాంత్రీకరణ, డ్రోన్లు, స్పింకర్లు, బిందు సేద్యంతో పాటు పలు రకాల ప్రదర్శనలు నూతన ఒరవడిని కలిగి ఉన్నాయి. ప్రతిరైతు డ్రోన్ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరి చారు. ప్రభుత్వ స్టాళ్లు 10, ప్రైవేట్‌ స్టాల్స్‌ 40 దాకా ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 19 , 2024 | 12:08 AM