ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిందువుల ర్యాలీ

ABN, Publish Date - Dec 05 , 2024 | 12:41 AM

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టారు.

ర్యాలీ చేస్తున్న హిందూ సంఘాలు నాయకులు

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టారు. విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌, బీజేపీ అనుబంధ సంస్థలు, హిందూ పరిరక్షణ సంస్ధలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ టెక్క భారతమాత గుడి నుంచి గాంధీచౌక్‌ వరకు భారీ ర్యాలీ ని నిర్వహించారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన చిన్మయదాస్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. బీజేపీ జిల్లా కోఆర్డినేటర్‌ అభిరుచి మధు, ఇనుగూరి రమేష్‌, పోలేపల్లి సందీప్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘం నాయకులు, బీజేపీ అనుబంద సంస్ధలు, హిందూ సంస్థలు, సంఘ్‌పరివార్‌సంస్ధలు, భారీఎత్తున హిందువులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 12:41 AM