ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందిలో ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:34 AM

కార్తీక మాసం పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు మహానంది క్షేత్రాన్ని సందర్శించారు.

దర్శనానికి క్యూలో ఉన్న భక్తులు

మహానంది, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు మహానంది క్షేత్రాన్ని సందర్శించారు. శనివారం వేకువజాముననే ఆలయ ప్రాంగణంలోని కోనేర్లల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గంటల కొద్ది క్యూలో నిల్చొని ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కాగా ఆదివారం, కార్తీక మెదటి సోమవారాల్లో కూడ మహానందిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. దేవస్ధానానికి వివిధ సేవల ద్వారా రూ.లక్షలాది ఆదాయం వచ్చినట్లు ఏఈవో మధు తెలిపారు.

Updated Date - Nov 03 , 2024 | 12:34 AM